Ankita Thakur | మిసెస్ ఇండియా కిరీటాన్ని తెలంగాణకు చెందిన అమ్మాయి అంకిత ఠాకూర్ సొంతం చేసుకుంది. మంగళవారం సాయంత్రం కొచ్చిలోని లీ మెరెడియల్ హోటల్లో ఫైనల్స్ జరిగాయి. 14 రాష్ర్టాల నుంచి అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొ�
పెగాసిస్ సంస్థ నిర్వహిస్తున్న ‘మిసెస్ ఇండియా గ్లోబల్' కాంటెస్ట్ ఫైనల్కు ఎంపికైంది సినీ నటి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఈ ఫైనల్స్ జరగనున్నాయి.