e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Tags Anjan Sukul

Tag: Anjan Sukul

Independence Day: ఆ గ్రామాల్లో ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య వేడుక‌లు.. ఎక్క‌డ‌? ఎందుకు?

75 ఏళ్లుగా దేశ‌మంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుక‌లు ( Independence Day ) జ‌రుపుకుంటోంది. భ‌ర‌తమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ప‌ట్ట‌ణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు రోజులు ఆల‌స్యంగా ఆగ‌స్ట్ 18న స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటాయి.
Namasthe Telangana