గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ సోమవారం ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కుకల బెడదను నియంత్రించడం, కుక కాటు సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాలను అనుసరించి నూత�