Tirupati Laddoos | మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ (Tirupati Laddoos) తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు (Animal Fat) వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్పుబట్టారు.