గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని శ్రీలంక దేశస్థులుగా భావిస్తున్నారు.
ANI-Twitter | సోషల్ మీడియా దిగ్గజం టిట్టర్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల బ్లూటిక్‌ను తొలగించి విమర్శల పాలైంది. సెలబ్రిటీల అకౌంట్స్‌ను గుర్తించేందుకు ఉప�