Andrew Strauss : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ (Andrew Strauss) రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోయిన ఏడేళ్లకు అతడు మళ్లీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు.
James Anderson : వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించనుంది. ఇంగ్లండ్ క్రికెట్‌కు 21 ఏళ్లు విశేష సేవలందించిన ఈ మాజీ స్పీడ్‌స్టర్‌కు నైట్‌హుడ్ బిరుదును స్వీకరించనున్నాడు.