భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డూను ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆలయ అధికారులు బేఖాతరు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిపై పలు విమర్శలు వస్తున్నాయి. గత పదేళ్లుగా లడ్డూ తయారీకి కరీంనగర్ డెయిరీ పేరుతో స�