మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ర�
ఎంఎల్ఎం స్కామ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ 757.77 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది.