Gas Leak: పుణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో 15 మంది మహిళలు ఉన్నారు. రెడీ టు ఈట్ ఫుడ్ ప్రిపరేషన్ సమయంలో గ్యాస్ లీక్ ఘటన జ�
అమోనియా గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల నుంచి కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లిన దృశ్యాలు టీవీ ఛానెల్స్‌లో కనిపించాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉ