తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో ఏఎమ్మార్ కంపెనీ చేపడుతున్న బొగ్గు తవ్వకాలను తాడిచర్ల భూ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు. కొన్నేడ్లుగా డేంజర్ జోన్ లోపల ఉన్న గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటికీ �
డేంజర్ జోన్లో ఉన్న గృహాలను తీసుకునే వరకూ బొగ్గు తవ్వకాలు చేపట్టొద్దంటూ సోమవారం తాడిచర్ల భూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏఎమ్మార్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటివరకూ