బీహార్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు.
ఒకవైపు నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్నం లీక్ చేయడం, రహస్య ప్రా