లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీని తమిళనాడు ఓడించింది: తమిళనాడు పోరాడింది, తమిళనాడు గెలిచింది అని శుక్రవారం స్టాలిన్ ప్రకటించారు.
శాసనమండలిలో బుధవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం పొందింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహిళా యూనివర్సిటీకి వీరనార�