జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి.
అమర్నాథ్ వార్షిక యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్