అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి.
- జూన్ 29 నుంచి యాత్ర మొదలు
అమర్నాథ్: జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అమర్నాథ్ యాత్ర జూన్ 29నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజులపాటు జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 3,880 మీటర్ల ఎత్తులోని మంచు కొండల్లో అమరలింగేశ్వరుడు కొలువై ఉన్న సంగతి తెలిసిందే. అమరనాథ్ దేవస్థానం బోర్టు ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్‌లో ఉన్న పహల్గామ్ మీదుగా 48 కిలోమీటర్లు ప్రయాణించి అమర్నాథ్కు చేరుకోవచ్చు. మధ్య కశ్మీరులోని గండేర్బల్ జిల్లాలో ఉన్న గండేర్బల్ మార్గంలో 14 కి.మీ. ప్రయాణించి కూడా అమరలింగేశ్వరుని దర్శించుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

