తాండూర్, సెప్టెంబర్ 19: మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అరెస్ట్ అప్రజాస్వామీకం అని మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్ (Boosarapu Mondi Goud) అన్నారు.
BJP | నిర్మల్ జిల్లాలో బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఓబీసీ నేత, తెలంగాణ గౌడజనుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.