Allu Arjun | అల్లు కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగిన ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే కనిపిస్తుంటారు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ వస్తుంటారు. అలాంటిది అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావ
అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా గండిపేట ప్రాంతం ( Gandipet area)లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫిల్మ్ స్టూడియో ( state of the art film studio )ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ. అల్లు స�