Canada Open 2023 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) సంచలనం సృష్టించాడు. తొలిసారి కెనడా ఓపెన్(Canada Open 2023) చాంపియన్గా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్(All England Champion) లో షి ఫెంగ్(Li Shi Feng)�