కరోనా వైరస్ కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేల కోట్ల రూపాయల నుంచి పదుల సంఖ్యలో వచ్చే కోట్ల వరకు దిగజారి పోయేలా చేసింది. మరీ
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా వలన కాస్త తగ్గించిన అక్షయ్ ఈ ఏడాది కమిటైన సినిమాలను పూర్తి చ�