పంజాబ్లోని మోగా జిల్లాలో భారీ జీఎస్టీ మోసం వెలుగు చూసింది. ఓ దినసరి కార్మికుడి ఆధార్, పాన్ కార్డు చౌర్యానికి గురి కావడంతో ఆ కార్మికుడికి రూ. 35 కోట్ల పన్ను బకాయి ఉందంటూ జీఎస్టీ శాఖ నుంచి నోటీసు వచ్చింది.
GST: రోజు కూలీ చేసుకునే ఓ వ్యక్తికి సుమారు 35 కోట్ల జీఎస్టీ బిల్లు వచ్చింది. దీంతో షాకైన ఆ వ్యక్తి సదురు జీఎస్టీ శాఖను కలిశాడు. ఆధార్, ప్యాన్ డిటేల్స్తో అతని పేరు మీద కంపెనీ రిజిస్టర్ చేసినట్లు గుర్�