కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వలిమై. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అప్ డేట్ రానే వచ్చింది. వలిమై మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.
అజిత్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వాలిమై’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమ�