యాదగిరిగుట్టలో ఈ నెల 8,9,10న జరిగిన ఏఐవైఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఏఐవైఎఫ్ జాతీ య కార్యదర్శి వలిఉల్లాహ్ ఖాద్రీ, జాతీయ కార్�
పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్, మెరిట్, సాలర్షిప్ టెస్టులు పేరిట అనధికార ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.