ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు.
Mumbai | ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో శనివారం ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు రన్‌వేపై ఉన్న విమానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువ�