MiG-21 Fighter jet | భారత వైమానిక దళం (IAF) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21 (MiG-21) శకం ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్ ఫైటర్ జెట్లు రిటైర్ అయ్యాయి.
త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినా�