ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ నలువైపులా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అత్యవసర పరిస్థితులు, అవయవాల తరలింపునకు ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నది