Donald Trump | సిరియా అధ్యక్షుడు (Syrias President) అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యారు.
సిరియా భద్రతా దళాలు, పదవీచ్యుతుడైన దేశాధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ విధేయుల మధ్య రెండు రోజుల పాటు జరిగిన ఘర్షణలు, ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న సిరియన్ �