తెలుగు చిత్రసీమలో కొత్తదనానికి పట్టం కట్టే హీరోల్లో నాగార్జున ఒకరు. నూతన దర్శకుల్ని, నవ్యమైన కథాంశాల్ని నమ్మి సినిమాలు చేస్తూ నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ప్రయాణంలో రిస్క్‌లు ఎదురైనా తన పంథా�
‘రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే పాటలు, కామెడీ ట్రాక్‌లు ఇందులో ఉండవు. ఇలాంటి కథను హీరో నాగార్జున ఒప్పుకుంటారా? అని భయపడ్డాం. కథలోని కొత్తదనం నచ్చి ఆయన ‘వైల్డ్‌డాగ్’ను అంగీకరించారు’ అని అన్