వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు, వ్యవసాయానికి సాంకేతిక దన్ను గా నిలిచేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రంగా పని చేయనున్న.
పదేండ్ల క్రితం వరకు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని గుజరాత్ రైతు లు ప్రశంసించారు. అనతి కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంద�