ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభంకానుంది.
అన్యాయంగా తమను డిటైండ్ చేసి.. తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.