రాష్ట్ర వ్యవసాయ మారెటింగ్ శాఖను సాంకేతిక పరిజ్ఞానంతో మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
మార్కెట్ ఫీజు వసూలుకు కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖలో ఫీజుల మాయజాలంపై ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచ