ఆర్మీలో పనిచేస్తున్న అక్కనుంచి ప్రేరణపొందాడు. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని పరితపించాడు. ఇందుకోసం నిత్యం శ్రమించాడు. రెండుసార్లు ఆర్మీ రిక్రూట్మెంట్కు హాజరై, చిన్నకారణంతో రిజెక్ట్ అయ్యాడు
లక్నో: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సైన్యంలో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ�