నాగార్జున, అమల తనయుడు అఖిల్‌కు మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. సక్సెస్‌కి హార్డ్ వర్క్‌ని మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ హార్డ్ వర్క్‌నే నమ్ము�
అక్కినేని అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.