మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని సుమారు 50వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.32లక్షల ఆదాయం సమకూరినట్లు �
రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. సోమవారం న్యూఇయర్ మొదటి రోజుకావడంతో సుమారు 50వేల మందికిపైగా తరలివచ్చారు. ఉదయం నుంచే పుణ్యస్నానాలు చేసి, దర్శనం కోసం బారులు తీరారు.