మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు సమంజసమేనని, ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆ కేసును విచారించే అర్హత ఉన్నదని న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.
మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పు ఈ నెల 28న వెలువడనుంది. ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా నా�