ICT | మండలంలోని మార్లవాయిలో ఐసీటీలో విధులు నిర్వహిస్తున్న గేడం లక్ష్మి (Laxmi)ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం : ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అభివృద్ధి చేస్తుంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.బుధవారం జిల్లా కేంద్�