Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
లక్నో : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో తట్టుకోలేక ఓ అభ్యర్థి ఆత్మాహుతికి యత్నించారు. కాన్పూర్‌కు చెందిన సీనియర్ నేత ఎస్పీ నేత నరేంద్ర సింగ్ అలియాస్ పింటూ గురువారం నిప్పంటించుకొని ఆత్మాహుతికి �