Apologize | మంచిర్యాల జిల్లా తాండూర్ తహసీల్ కార్యాలయంలో ఆదివాసీ మహిళలను అవమాన పరిచిన తహసీల్దార్ జ్యోత్స్న క్షమాపణలు చెప్పాలంటూ ఆదివాసి గిరిజన మహిళలు డిమాండ్ చేశారు.
Protest | గిరిజన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ సోయంబాపురావు (MP Soyam Babu Rao ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.