ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ నెల 28న విడుదలకానుంది.
అది పినిశెట్టి కథానాయకుడిగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. 7జీ శివ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది.