ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్�
సూర్యాపేట పట్టణాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.