Home
Adarsha Kutumbam
Adarsha Kutumbam
-
"నిజాయతీగా చేసిన ప్రయత్నం"
11 hours agoవెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది."‘ఆదర్శకుటుంబం’ ఓ వినూత్న కుటుంబ కథ"
1 day ago“ఆదర్శకుటుంబం’ ఓ కొత్త ప్రయత్నం. త్రివిక్రమ్ ఈ కథను అద్భుతంగా మలిచారు. ప్రేక్షకులకు ఓ కొత్తఅనుభూతినిచ్చే సినిమా ఇది."త్రివిక్రమ్ రైటింగ్ మ్యాజిక్ చేస్తుంది"
4 days ago‘ఈ ఆఫర్ నా వద్దకొచ్చినప్పుడే.. ఇందులో నాది అమ్మ పాత్ర అని చెప్పారు. అయినప్పటికీ ‘నో’ చెప్పాలనే ఆలోచన నాకు కలుగలేదు. అసలు వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో నటించడమే అదృష్టం. పైగా కథ విన్నాక.. ఇలా"Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’"
1 week agoఅగ్ర హీరో వెంకటేష్ అంటేనే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవైఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన చ�"మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు..!"
2 weeks agoఅగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం - AK 47’.. అనే ప్రకటన వచ్చిన నాటినుంచీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి."అవన్నీ టైంపాస్ ముచ్చట్లు!"
3 weeks agoసోషల్‌మీడియాలో తన పారితోషికం గురించి వస్తున్న రూమర్స్‌పై కథానాయిక శ్రీనిధి శెట్టి స్పందించింది. ఒక్కో సినిమాకు తాను 8కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాననే ప్రచారం జరుగుతున్నదని, అందులో నిజంలేదని స్ప�"నా సినిమాలు చూసి నేనే గర్వపడాలి"
4 weeks ago‘సాఫ్ట్వేర్ జాబ్ చేసి, నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. ఇష్టంతో ఓ రంగాన్ని ఎంచుకున్నప్పుడు కష్టమైనా భరిచాలి. సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అన్నారు కన్నడ కస్తూరి శ్రీనిధి శెట్టి. ఈ అందాలభ"‘ఆదర్శకుటుంబం’ వేరే లెవెల్"
1 month ago‘దాదాపుగా 20ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేశాను. తను రచన చేసిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు క్లాసిక్ లవ్స్టోరీలుగా నిలిచాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నాకోసం అద్భుతమైన కథను తెచ్చారు త్ర"గారాల తనయ సంపూర్ణ"
3 months agoవెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం: 47’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని �"Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నుంచి హర్షవర్ధన్ రమేశ్వర్ అవుట్?.. లైన్లోకి తమన్!"
6 months agoAdarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK47) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది."Adarsha Kutumbam | వెంకటేశ్ ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్.. ఇంతకీ రోల్ ఏంటో తెలుసా..?"
9 months agoAdarsha Kutumbam | ఇప్పటికే లాంచ్ చేసిన ‘ఆదర్శ కుటుంబం AK47’ (Adarsha Kutumbam) ఫస్ట్ లుక్‌లో వెంకీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసిపోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒక�తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి











