‘ఆదర్శకుటుంబం’ ఓ వినూత్న కుటుంబ కథ
“ఆదర్శకుటుంబం’ ఓ కొత్త ప్రయత్నం. త్రివిక్రమ్ ఈ కథను అద్భుతంగా మలిచారు. ప్రేక్షకులకు ఓ కొత్తఅనుభూతినిచ్చే సినిమా ఇది.
“ఆదర్శకుటుంబం’ ఓ కొత్త ప్రయత్నం. త్రివిక్రమ్ ఈ కథను అద్భుతంగా మలిచారు. ప్రేక్షకులకు ఓ కొత్తఅనుభూతినిచ్చే సినిమా ఇది. మా కాంబినేషన్లో వచ్చిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి స్థాయిలోనే ఈసినిమా కూడా ఉంటుంది. వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ కుటుంబకథను ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘ఆదర్శకుటుంబం -హౌస్నెం AK 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం నేడు
ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్మీట్లో వెంకటేశ్ మాట్లాడారు. ‘నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తర్వాత నేను వెంకటేశ్‌గారితో పనిచేసిన సినిమా ఇది. మా కాంబినేషన్ సినిమా అంటే ఆడియన్స్‌లో భారీ అంచనాలుంటాయి. అందుకే ఇంత సమయం తీసుకోవడం జరిగింది. అందరి అంచనాలనూ మించి సినిమా ఉంటుంది’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నమ్మకం వెలిబుచ్చారు. ‘వెంకటేశ్, త్రివిక్రమ్ ఓ గ్రేట్ కాంబినేషన్. అలాంటి సినిమాలో నేను కూడా భాగమవ్వడం ఆనందంగా ఉంది’ అని నారా రోహిత్ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటి శ్రీనిధిశెట్టి ఆనందం వెలిబుచ్చారు. ఫైనల్ కాపీ చూసి అంతా ఆనందంతో ఉన్నామని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ములకలపల్లిలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
Voyager-1 | భూమికి ఒక లైట్ డే దూరంలోకి వాయేజర్-1.. 49 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

