సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ గురువారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ కార్యకలాపాల వల్ల రాలేకపోయారని �
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో గురువారం అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలన�