దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట | దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.