గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్‌మెన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ, రైటర్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..