ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు సైతం మంగళవారం అర్ధరాత్రి (11.59) నుంచి ఆరోగ్యశ్రీ సేవ�