రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించిన వైద్యులకు ఇన్సెంటివ్లు చెల్లించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ) డిమాండ్ చేసింది.
పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ఒక విశిష్ట ఆరోగ్యభద్రతగా నిలిచింది. అత్యవసర శస్త్రచికిత్సల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు లక్షలాది మం�