బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(ఏఏఎఫ్ఏ) ఆధ్వర్యంలో బుధవారం విద్యార్ధినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన సదస్సు..
Allu Arjun | హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు.