ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్పెయిన్, బెల్జియం చేతిలో పరాజయం పాలైన భారత్.. మంగళవారం జరిగిన పోరులో 2-3తో జర్మనీ చేతిలో ఓడింది.
Indian Hockey Team : స్పెయిన్లో జరుగుతున్న ఐదు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు(Indian Hockey Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి పోరులో స్పెయిన్(Spain) చేతిలో కంగుతిన్న టీమిండియా.. రెండో మ్యాచ్లో బెల్జియం చే