Mahindra Thar Roxx |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తాజా ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను ఆవిష్కరించింది.
Mahindra Thar | 5-డోర్ థార్ వచ్చే ఏడాది (2024)లో మార్కెట్లోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పష్టం చేశారు.