తమ భర్త చనిపోలేదంటున్నారు మిజోరాంకు చెందిన 38 మంది భార్యలు. దాంతో ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి. తమ భర్త ఇంకా సజీవంగానే ఉన్నాడని, ఆయన శరీరం వేడిగా ఉండి శ్వాస ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న�
అజ్వల్: 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు కలిగి ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి అధిపతిగా పేరుగాంచిన మిజోరాం రాష్ట్రానికి చెందిన 76 ఏండ్ల జియోనా చనా ఆదివారం మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి అన