ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టపోయాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరు�